Bigg Boss: బిగ్‌బాస్ నాలుగో వారం నామినేషన్స్ మొత్తం గొడవలతోనే సాగినట్లుగా కొత్త ప్రోమోలో కనిపిస్తోంది. నామినేషన్స్‌లో పృథ్వీతో ఆదిత్య...నబీల్‌తో సోనియా గొడవలు పడినట్లుగా సోమవారం రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించారు. ఈ వీక్ నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.