Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8లో కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..

4 months ago 8
Bigg Boss 8 Telugu Contestants Remuneration: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో హౌస్‍లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఈ సీజన్ ఆట షురూ అయింది. అయితే, ఈ సీజన్‍లో కంటెస్టెంట్లకు వారానికి ఒక్కక్కరికి ఎంత రెమ్యూనరేషన్ అనే సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
Read Entire Article