Bigg boss 8 Telugu Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్ల ప్రక్రియ మొత్తం గొడవలతోనే సాగింది. అయితే సోనియా, ప్రేరణతో పాటు మిగిలిన కంటెస్టెంట్ల గొడవలు, వాదనలు తెచ్చిపెట్టుకున్నట్లుగా ఆర్టిఫీషియల్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.