Bigg Boss 8 Telugu: కొత్త క్లాన్‍లలో ఎవరున్నారంటే? అందరూ సలాం పెడుతున్నారంటూ విష్ణుప్రియపై నాగార్జున పంచ్: వీడియో
4 months ago
11
Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8 సీజన్‍లో నిఖిల్‍తో పాటు అభయ్ కొత్త చీఫ్‍గా ఎంపికయ్యారు. ఈ క్లాన్‍లో ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా ఉంది. నేడు ఆదివారం ఎపిసోడ్ కావడంతో ఫన్ గేమ్‍లతో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది.