Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం కొట్టుకోవడం బాధగా ఉంది: ఎమోషనల్ అయిన సీత.. యష్మిపై మణికంఠ ఫైర్: వీడియో

4 months ago 9
Bigg Boss 8 Telugu Day 10 Promo 2: బిగ్‍బాస్ హౌస్‍లో కంటెస్టెంట్లు ఆహారం కోసం పోటీలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రేషన్ కోసం టాస్కులు గెలువాలని బిగ్‍బాస్ రూల్ పెట్టడంతో ఇది జరుగుతోంది. అయితే, ఫుడ్ కోసం కొట్టుకోవడం చాలా బాధగా ఉందని సీత అన్నారు. ఈ క్రమంలో యష్మి, మణికంఠ మధ్య కూడా ఫైట్ జరిగింది.
Read Entire Article