Bigg Boss 8 Telugu: నాగమణికంఠను చూస్తే చాలు అసహ్యించుకుంటున్నారు ఎంతోమంది హౌస్ మేట్స్.. ఇక నిన్న అయితే అతను చాలా వీక్ గా ఉన్నాడని అతను అసలు అబ్బాయిల జాబితాలో లేడంటూ దారుణంగా అవమానించారు.. ఇక ఇది పక్కన పెడితే హౌస్ మెట్స్ కు బిగ్ బాస్ అందరూ బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందంటూ ఓ వార్నింగ్ ఇచ్చారు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..