Bigg Boss 8 Telugu: య‌ష్మి, నైనిక‌కు షాకిచ్చిన నాగార్జున - పృథ్వీకి ఫైన‌ల్ వార్నింగ్ - కొత్త చీఫ్‌గా అభ‌య్‌

4 months ago 7

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో య‌ష్మి, నైనిక‌ల‌కు నాగార్జున షాకిచ్చాడు. వారిద్ద‌రి క్లాన్స్‌ను ర‌ద్దు చేశాడు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పృథ్వీ, సోనియాల‌కు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. శేఖ‌ర్ బాషాకు కొడుకుపుట్టాడంటూ నాగార్జున అత‌డికి గుడ్‌న్యూస్ వినిపించాడు.

Read Entire Article