Bigg Boss 8 Telugu: సైకో అంటూ అభయ్‍కు నాగార్జున చివాట్లు.. రెడ్ కార్డ్ నుంచి కాపాడిన హౌస్‍మేట్స్: కానీ అతడే ఔట్!

4 months ago 6
Bigg Boss 8 Telugu Day 20: అభయ్ నవీన్ ఎఫెక్ట్‌తో బిగ్‍బాస్ వీకెండ్ ఎపిసోడ్‍లో హీట్ పెరిగిపోయింది. అతడికి నాగ్ రెడ్ కార్డ్ చూపించటంతో కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. మణికంఠకు కూడా నాగార్జున క్లాస్ తీసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
Read Entire Article