Bigg Boss 8 Telugu: సోనియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆదిత్య.. ఫైర్ అయిన నబీల్ : వీడియో
4 months ago
6
Bigg Boss 8 Telugu Promo: నామినేషన్లలో మరోసారి సోనియా హైలైట్ అయ్యారు. నబీల్, ఆదిత్యతో ఆమె గొడవ పడ్డారు. ఈ వారం నామినేషన్లు కూడా హీట్‍తో జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమోలు వచ్చాయి.