Bigg Boss 8: బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్.. అందమైన భామలతో నాగార్జున!! కమిటైతే లిమిటే లేదు..
5 months ago
7
Bigg Boss 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్ చేసి షోపై ఉన్న ఆసక్తిని రెప్పిపు చేసింది స్టార్ మా.