Bigg Boss 8: బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్.. అసలు సీక్రెట్ రివీల్ చేశారండోయ్..!
8 months ago
16
Bigg Boss 8 Promo: తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్ చేశారు.