Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జునకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లా.
5 months ago
12
Bigg Boss Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రొమో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ అనేది హాట్ టాపిక్‌గా మారింది.