Bigg Boss 9 Telugu Grand Finale Live: బిగ్ బాస్ 9 ఫైనల్.. మరికాసేపట్లో విన్నర్ అనౌన్స్ !

2 months ago 8
Bigg Boss 9 Telugu Grand Finale Live: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈరోజు రాత్రి 7 గంటలకు స్టార్ మా, జియో హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. తనూజ, కళ్యాణ్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజనలో విజేత ఎవరో ఆసక్తికరంగా ఉంది.
Read Entire Article