బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9 Telugu) ప్రయాణం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. భారీ హైప్ నడుమ 100 రోజుల క్రితం మొదలైన ఈ షో ముగింపు దశకు చేరుకుంది. నేడే (డిసెంబర్ 21) ఫైనల్ ఎపిసోడ్ చూడబోతున్నాం. దీంతో ఈ ట్రోఫీ ఎవరికీ దక్కబోతోంది అనే దానిపై క్యూరియాసిటీ నెలకొంది.