Bigg Boss 9: ఆగస్టు 22 నుంచే బిగ్ బాస్ హవా.. హోస్ట్ నాగార్జున కాదు, శ్రీముఖి, పెద్ద ప్లానే
7 months ago
7
ఎప్పటిలాగే ఈ సారి కూడా బిగ్ బాస్ సీజన్ 9పై బజ్ నెలకొంది. సెప్టెంబర్ నెలలో ఈ బిగ్ బాస్ 9 షురూ కానుంది. కాకపోతే ఈ సారి వినూత్నంగా ఆలోచించి ఆగస్టు 22 నుంచే బిగ్ బాస్ హవా మొదలు పెట్టేస్తున్నారు.