Bigg Boss 9: ఆరంభం నుంచి చివరిదాకా.. ఇమ్మాన్యుయేల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!

2 months ago 6
ప్రారంభం నుండి టైటిల్ రేసులో అందరికంటే ముందున్న ఇమ్మాన్యుయేల్.. ఈ రోజు జరగబోయే గ్రాండ్ ఫినాలేలో కనీసం రన్నర్ స్థానానికి కూడా నోచుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాకపోతే ఆయన రెమ్యూనరేషన్ మాత్రం హాట్ టాపిక్ అయింది.
Read Entire Article