Bigg Boss 9: ఇదేందయ్యో.. బిగ్ బాస్ 9లోకి ఈ క్రేజీ బ్యూటీ ఎంట్రీ ఇస్తోందా..?
9 months ago
16
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. 105 రోజుల పాటు ఈ సీజన్ కొనసాగనుందట. ఈ సీజన్ కోసం ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులు సన్నాహాలను ప్రారంభించినట్టు సమాచారం.