Bigg Boss -9: ఎవరు ఈ 'దమ్ము' శ్రీజ... లక్షల్లో జీతం వదిలేసుకుని బిగ్ బాస్ హౌజ్‌లోకి!
6 months ago
8
ఎప్పుడెప్పుడా అని బుల్లితెర ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచే రసవత్తరంగా సాగింది.