Bigg Boss 9: బిగ్ బాస్ 9 తెలుగు ఆరంభానికి ముహూర్తం ఫిక్స్.. కంటెస్టెంట్స్ ఎవరంటే..!
7 months ago
8
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 7న జరగనుంది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తాడు. ఈసారి షోలో పెద్ద ట్విస్ట్‌లు, కొత్త రూల్స్ ఉంటాయని టాక్ నడుస్తోంది.