Bigg Boss 9: బిగ్‌బాస్ తెలుగు 9 ‘అగ్నిపరీక్ష’తో ఎంట్రీ.. నాగార్జున షోలో 40 మంది కామన్ పీపు

7 months ago 8
తెలుగు రియాలిటీ షోల చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఈసారి బిగ్‌బాస్‌లో కేవలం సెలబ్రిటీల సందడి మాత్రమే కాదు, సామాన్యుల సత్తా కూడా చూడబోతున్నాం. ఈ సీజన్‌ అసలు షో కన్నా ముందే ఒక మినీ షోతో స్టార్ట్ కానుంది.
Read Entire Article