Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9 ఫినాలే కౌంట్‌డౌన్.. టైటిల్ రేసులో విన్నర్ ఎవరో తేలిపోయింది
2 months ago
8
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) చివరి అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు డ్రామా, ఎమోషన్స్, గొడవలతో సాగిన ఈ రియాలిటీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దిశగా పరుగులు తీస్తోంది. హౌస్‌లో గెలుపు ఎవరిదనే థ్రిల్ ప్రేక్షకుల్లో పీక్స్‌కి చేరింది.