Bigg Boss Abhai Naveen Eliminated: ఎలిమినేట్ అయిన అభయ్.. కొంప ముంచిన సెల్ఫ్ నామినేషన్.. ముగ్గురికి బ్లాక్ రోజ్

4 months ago 4
Bigg Boss 8 Telugu elimination: బిగ్‍బాస్ 8లో సీజన్ మూడో వారంలో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం దెబ్బకొట్టింది. హౌస్ నుంచి బయటికి వచ్చాక ముగ్గురికి రెడ్ రోజ్ ఇచ్చి.. సూచనలు చేశారు అభయ్.
Read Entire Article