Bigg Boss Abhai Naveen: మోకాళ్లపై కూర్చొని వేడుకున్న అభయ్.. బయటికి వెళ్లిపోవాల్సిందే అంటూ నాగార్జున ఫైర్: వీడియో

4 months ago 4
Bigg Boss 8 Telugu - Abhai Naveen: బిగ్‍బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సిందేనని అభయ్ నవీన్‍పై ఫైర్ అయ్యారు నాగార్జున. అయితే, తనను క్షమించాలంటూ అభయ్ వేడుకున్నారు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.
Read Entire Article