Bigg Boss Allu Arjun: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్! వైల్డ్ ఫైర్‌తో సీజన్‌కు ముగింపు?

1 year ago 8
Allu Arjun Chief Guest To Bigg Boss Telugu 8 Infinity Finale: ఈసారి బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే కాకుంగా బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే పేరుతో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Read Entire Article