బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హీరోగా నటించిన సుమతీ శతకం మూవీ ఇటీవల అమరావతిలో ప్రారంభమైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సైలీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.