Bigg Boss Amardeep: హీరోగా బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ మూడో సినిమా లాంఛ్ - యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీగా సుమ‌తీ శ‌త‌కం

2 weeks ago 5

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి హీరోగా మూడో సినిమా మొద‌లైంది. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సుమ‌తీ శ‌త‌కం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో సైలీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Read Entire Article