Bigg Boss Avinash: అవినాష్ ప్లేస్‌లో స్టార్ మా షోలోకి ఎంట్రీ ఇచ్చిన జ‌బ‌ర్ధ‌స్థ్ కంటెస్టెంట్

5 months ago 11

Bigg Boss Avinash: అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ 8లోకి ఇటీవ‌లే ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ బిగ్‌బాస్‌లో అడుగుపెట్ట‌డంతో ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం టీవీ షోలో అత‌డి స్థానంలో నెక్స్ట్ వీక్ నుంచి జ‌బ‌ర్ధ‌స్థ్ ఇమాన్యుయేల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స్టార్ మా ప్ర‌క‌టించింది. 

Read Entire Article