Bigg Boss Buzz: బిగ్‌బాస్‌లో న‌య‌ని పావ‌ని తుస్ ప‌టాకా - టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే - మెహ‌బూబ్ కామెంట్స్‌

1 year ago 28

Bigg Boss Buzz: బిగ్‌బాస్‌లో య‌ష్మి, ప్రేర‌ణ‌, నిఖిల్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అంద‌రూ పేలే ప‌టాకాలేన‌ని మెహ‌బూబ్ అన్నాడు. న‌య‌ని పావ‌ని మాత్రం తుస్ ప‌టాకా అని చెప్పాడు. విష్ణుప్రియా గేమ్‌లో సీరియ‌స్‌నెస్ లేక‌పోయినా త‌న జెన్యూనిటీ వ‌ల్లే నెట్టుకొస్తుంద‌ని తెలిపాడు.

Read Entire Article