Bigg Boss Divi: పెళ్లి కంటే సహజీవనమే బెటర్.. బిగ్ బాస్ దివి ఇంత ఓపెన్ అయ్యిందేంట్రా బాబూ..!
1 month ago
5
రీసెంట్ గా ఓ టాక్ షోలో పాల్గొన్న దివి.. పెళ్లి వ్యవస్థపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లంటే తనకు పెద్దగా నమ్మకం లేదని చెబుతూ సహజీవనం గురించి కూడా ప్రస్తావించింది.