Bigg Boss Divi: బికినీ వేసిన బిగ్ బాస్ పాప.. కుర్రాళ్లకు ఇంతకన్నా కిక్కు మరొకటి ఉండదేమో!
8 months ago
21
ట్రెండ్ ఫాలో అవుతూనే ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది బిగ్ బాస్ దివి (Divi Vadthya). ఇదే బాటలో తాజాగా తన హాట్ అండ్ క్యూట్ స్టిల్స్ వదిలి కాకరేపింది. దీంతో ఈ బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.