Bigg Boss Elimination: ఓటింగ్‌లో మారిపోయిన స్థానాలు.. అతనికి సీజన్ మొత్తానికి నో నామినేషన్.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

2 months ago 2

Bigg Boss Telugu 8 Elimination Tenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్‌లో మరొకరు హౌజ్ నుంచి బయటకు వెళ్లనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్ ఓటింగ్‍‌ ఫలితాల్లో గౌతమ్ కృష్ణ టాప్‌లో దంచికొడుతున్నాడు. అయితే, ఓ కంటెస్టెంట్‌కు సీజన్ మొత్తంలోనే నామినేషన్‌లో లేకుండా పాస్ దొరికింది.

Read Entire Article