Bigg Boss Elimination: తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఆరుగురిలో నలుగురికి డేంజర్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్!

6 months ago 8

Bigg Boss Telugu 8 Elimination Fourth Week: బిగ్ బాస్ తెలుగు 8లో నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం వస్తోంది. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఏకంగా నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని టాక్.

Read Entire Article