Bigg Boss Elimination: షాకింగ్‌గా బిగ్ బాస్ ఓటింగ్- ఈ వారం ఊహించని విధంగా ఎలిమినేషన్- ఇవాళ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

1 year ago 7

Bigg Boss Telugu 8 Elimination Eleventh Week: బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు 11వ వారం ఓటింగ్‌ చాలా షాకింగ్‌గా ఉంది. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాస్తా ఇవాళ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read Entire Article