Bigg Boss Nominations: కామెడీ అంటే ఏమనుకుంటున్నావ్: గౌతమ్‍పై అవినాశ్, రోహిణి ఫైర్.. సారీ అంటూ కాళ్లు మొక్కబోయి..: వీడియో

3 months ago 6
Bigg Boss 8 Telugu Nominations: గౌతమ్ కృష్ణ, అవినాశ్ మధ్య బిగ్‍బాస్‍లో మరోసారి మాటల ఫైట్ జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అవినాశ్ తీవ్రంగా కోప్పడ్డారు. ఆ తర్వాత గౌతమ్ కాళ్ల మీద పడబోయారు. నామినేషన్లలో ఈ గొడవ జరిగింది.
Read Entire Article