Bigg Boss Seaon 9: 3వ వారం ఎలిమినేషన్‌లో ప్రియా శెట్టి.. కారణాలు ఇవే!

5 months ago 7
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొదటి రోజే నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పిన ఒక మాట ఇప్పుడు నిజం అవుతోంది. ఈసారి షోలో ట్విస్ట్‌లు, టర్న్‌లు గట్టిగా ఉంటాయని హోస్ట్ నాగార్జున ప్రారంభ ఎపిసోడ్‌లో చెప్పగా, మూడో వారం నాటికి ఆ మాట అచ్చం నిజమవుతోంది.
Read Entire Article