Bigg Boss Season-9: ఈ వారం ఎలిమిషన్‌లో భరణి.. ఇది మాములు ట్విస్ట్ కాదు!
4 months ago
6
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హీట్ ఎక్కిస్తుంది. ఈ వారం నామినేషన్ల జాబితా బయటకు రావడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆరుగురు కంటెస్టెంట్లు భరణి, సుమన్ శెట్టి, దివ్య, తనూజ, డీమాన్ పవన్, రాము ఈ వారం నామినేట్ అయ్యారు.