బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారం ఎపిసోడ్ ప్రేక్షకులకు ఊహించని షాక్‌ను ఇచ్చాయి. ఈ వారం హౌజ్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగడం, దాని వెనుక ఉన్న ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మొదట, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రాము రాథోడ్ తీవ్ర భావోద్వేగానికి గురై సెల్ఫ్ ఎలిమినేట్ కాగా, ఆ వెంటనే జరిగిన రెగ్యులర్ ఎలిమినేషన్‌లో శ్రీనివాస సాయి కూడా హౌజ్‌ని వీడినట్టు తాజా సమాచారం.