జబర్ధస్థ్‌కు మరో కొత్త జడ్జ్ వచ్చాడు. కృష్ణభగవాన్ స్థానంలో ఈ కామెడీ షో లేటెస్ట్ ప్రోమోలో శివాజీ జడ్జ్‌గా కనిపించాడు. జడ్జ్‌గా వచ్చిన శివాజీకి కంటెస్టెంట్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్స్‌పై శివాజీ వేసిన పంచ్‌లు నవ్విస్తున్నాయి.