Bigg Boss Soniya Eliminated: మణికి ఆరుగురు: సోనియాకు ముగ్గురే.. హౌస్‍ నుంచి ఆమె ఔట్.. నిఖిల్ కన్నీరు.. ఓ ట్విస్ట్ రివీల్

1 year ago 27
Bigg Boss Soniya eliminated: బిగ్‍బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకులతో పాటు హౌస్‍మేట్స్ కూడా ఆమెకు తక్కువ ఓటింగ్ ఇచ్చారు. హౌస్‍లో మణికంఠ ఉండాలని ఆరుగురు అనుకుంటే.. సోనియాకు ముగ్గురే సపోర్ట్ చేశారు. సోనియా వెళ్లిపోవటంతో నిఖిల్ కన్నీరు పెట్టుకున్నారు.
Read Entire Article