Bigg Boss Sunday Episode: అనుకున్న‌దే జ‌రిగింది - శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ - ఫేక్ కంటెస్టెంట్స్‌గా మ‌ణికంఠ‌, సోనియా

1 year ago 38

Bigg Boss Sunday Episode: అనుకున్న‌ట్లుగానే ఈ వీక్ బిగ్‌బాస్ నుంచి శేఖ‌ర్ బాషా హౌజ్ ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన శేఖ‌ర్ బాషా జెన్యూన్ కంటెస్టెంట్స్‌గా కిరాక్ సీత‌, విష్ణుప్రియ‌, ప్రేర‌ణ పేర్లు చెప్పాడు. ఫేక్ కంటెస్టెంట్స్‌గా మ‌ణికంఠ‌, సోనియా, ఆదిత్య ఓం పేర్లు చెప్పాడు.

Read Entire Article