Bigg Boss Telugu 8 Winner And Runner Up Today Grand Finale Highlights: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఇవాళ (డిసెంబర్ 15) జరిగే గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో తేలిపోనుంది. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్, ప్రైజ్ మనీ, రెమ్యునరేషన్, గ్రాండ్ ఫినాలే గెస్ట్, వచ్చే స్టార్ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.