Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో
5 months ago
8
Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి మరో ప్రోమో వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన టీజర్‌కు కొనసాగింపుగా ఈ ప్రోమో అడుగుపెట్టింది. ఈ సీజన్‍లో ట్విస్టులకు లిమిట్ లేదంటూ హైప్ పెంచారు హోస్ట్ కింగ్ నాగార్జున.