Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్? ఓటింగ్‌లో వాళ్లిద్దరు టాప్!

4 months ago 7

Bigg Boss Telugu 8 Second Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్ ఓటింగ్‌లో సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ టాప్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ వారం సోనియా ఎంతగానో మాటలతో అవమానించిన విష్ణుప్రియ కూడా టాప్‌లో దూసుకుపోతోంది. అలాగే, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే..

Read Entire Article