Bigg Boss Telugu 8 November 21 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో ఆఖరి మెగా చీఫ్ పోటీ మొదలు అయింది. ఇందులో పృథ్వీ, గౌతమ్ మధ్య బీకరమైన గొడవ జరిగింది. పృథ్వీ అయితే ఏకంగా చెస్ట్‌పై ఉన్న హెయిర్ పీకి ఇచ్చి రూడ్‌గా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన నవంబర్ 21 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.