Bigg Boss Telugu 8: తొలి కంటెస్టెంట్‍కు ముద్దుతో వెల్‍కమ్ చెప్పిన నాగార్జున.. బడ్డీగా ఎవరు వెళ్లారంటే..

4 months ago 7
Bigg Boss Telugu 8: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ మొదలైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కంటెస్టెంట్లు హౌస్‍లో అడుగుపెట్టారు. ఈ సీజన్‍లో జోడీగానే కంటెస్టెంట్లు హౌస్‍లోకి వెళ్లాలనే రూల్ పెట్టారు బిగ్‍బాస్.
Read Entire Article