పర్సనల్ విషయాల్లో జ్యోక్యం చేసుకుంటుందని సోనియాపై నిఖిల్ కోప్పడితే.. బిగ్ బాస్ కు బుర్రే లేదని అభయ్ కామెంట్ చేశాడు.. అది విన్న బిగ్ బాస్ కు కోపం రావడంతో ఊహించని స్థాయిలో కంటెంట్లకు షాక్ ఇచ్చాడు.. అసలు బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఏం జరిగిందో ఈరోజు రివ్యూలో తెలుసుకుందాం...