Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్‌గా కమెడియన్ అలీ తమ్ముడు కన్ఫర్మ్.. ఖయ్యూమ్ చరిత్ర ఇదే!

5 months ago 6

Comedian Ali Brother Khayyum In Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కమెడియన్ అలీ సోదరుడు, నటుడు ఖయ్యూమ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఖయ్యూమ్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఖయ్యూమ్ చరిత్ర వివరాల్లోకి వెళితే..

Read Entire Article