Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 కాన్సెప్ట్ ఇదే.. ఆ షో నుంచి కాపీ.. హౌజ్ ఎలా ఉండనుందంటే?

7 months ago 9

Bigg Boss 8 Telugu Updates: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు కాన్సెప్ట్, థీమ్ ఇదే అని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు. అలాగే బిగ్ బాస్ తెలుగు 8ను పాపులర్ అయిన మరో సీజన్ నుంచి కాపీ కొట్టారని అంటున్నారు.

Read Entire Article