Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లో వరంగల్ యూట్యూబర్.. ఆ డైరెక్టర్ డ్రాప్.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే!

4 months ago 8

Bigg Boss Telugu 8 Warangal Youtuber: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఫైనల్ కంటెస్టెంట్‌ లిస్ట్‌లో వరంగల్ యూట్యూబర్ నబీల్ అఫ్రిది ఉన్నాడు. అయితే, ఆఖరు నిమిషంలో ఓ డైరెక్టర్ డ్రాప్ అవ్వడంతో ఇతని పేరు వినిపిస్తోంది. ఇవాళ బిగ్ బాస్ 8 తెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం.

Read Entire Article