Bigg Boss Telugu 8 Anchor Vishnu Priya Shekhar Basha: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్‌లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి యాంకర్ విష్ణు ప్రియ, హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్యతో యుద్ధం చేసిన ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇవ్వనున్నారనే కచ్చితమైన సమాచారం అందింది.